Tuesday, November 30, 2010

ఎయిడ్స్ డే

హాయ్ ఫ్రెండ్స్........ ది స్టొరీ అఫ్ ఏ . యెన్  చూసే వారందరికీ ఎయిడ్స్ డే శుభాకాంక్షలు.........మనము అందరం ఎయిడ్స్  ను అరికటాలి దాని వంతు కృషి  మనము చేయాలి ఎప్పడి నుంచే మనము చినపిల్లలకు దినిగురించే అవగాహన అందించాలి....తప్పు గ అనుకోకండి ఒక నిముసం అలోచించి చుడండి.........ఎయిడ్స్ ను మనము అందరం నిర్ములిధం..........కానీ ఎయిడ్స్ వ్యాది ఉన్న వారిని కాదు...........ఎయిడ్స్ అనేది లేకుండా మన ముందు తరాల వాళ్ళకు ఒక అప్పుడు ఎయిడ్స్ వ్యాది ఉండేది అని చేపుకునేల మనము కృషి చేదం.  ఎయిడ్స్  అట్టువ్యాది  కాదు.ఎయిడ్స్ ఉన్న వారిని దూరం చేయకండి ............వారిని మన లో ఒకరిల అధరిధం......దినే బారిన ఎంతో మంది అంతం అవ్వుతునారు....ఒక నిముసం ఆలోచించండి మేరు చేసే తపు పని వలన మీ పిల్లలు భళి అవ్తున్నారు.....చాల  మంది ఎయిడ్స్ అంటే లైంగిక వాళ్ళ వస్తుంది  అని మాత్రం మే అనుకొని వాళ్ళను దేగారికి రానివారు కానీ అది
" ఎయిడ్స్ అనేది ఎన్ని విధాలు గా వస్తుంది"
1. ఎయిడ్స్ ఉన్న వరి బ్లేడ్  ఇతరులకు ఎకించడం వాళ్ళ వస్తుంది.
2. బ్లేడ్  ల వల్లనా కూడా ఈది వస్తుంది 
3.లైంగిక సంభంధాల వల్లనా కూడా వస్తుంది 
            దిన్ని మనము నిర్ములిధం దినికి మన వంతు కృషి చేదం
          యేమిన్న తప్పు గ రాస్తే నన్ను క్షేమిచండి........ఈది సగటు ప్రపంచ పోరుడి ఆవేదన అర్థం చేసుకోండి

                     

Monday, November 15, 2010

మనం సమాజాన్ని ఉద్దరించక పోవచ్చు కాని మన కంటి ముందు జరిగే సమస్యలను పరిస్కరిoచవచ్చు .  ఒక్క నిముసము ఆలోచించండి.
              "వంద మాటలు చెప్పే కంటే ఒక్క మంచి పని చేయడం మేలు" 
మనం ఎదుటి వారికి సహాయం చేసినప్పుడు మాత్రమే మనకు ఎదుటి వారు సహాయం చేయాలనీ ఆలోచన వస్తుంది . ప్రతి ఒక్కరు నాకు ఎందుకులే అనుకునే ముందు మనం కూడా ఎదుటి వారికి సహాయం చేద్దామని ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మనతో పాటు మరో పది మంది ముందుకు వస్తారు . కొన్ని గడ్డి పోచలు కలిస్తే బలవంతమైన ఏనుగు సైతము కట్టి పడేయగలదు .
ఈ నిమిసములో నువ్వు మంచి  పని  చేస్తే ఇప్పుడు కాక పోయిన తర్వాత అయిన పలితం వస్తుంది .
మేము సమాజానికి మంచి చేయాలనీ  "ది స్టోరీ అఫ్  ఏ .యన్." (the complete helping nature) అను సేవ సంస్థను స్థాపిస్తున్నము ఈ సంస్థను నడపడానికి మీ యొక్క సహాయం కావలెను

Wednesday, October 27, 2010