Monday, November 15, 2010

మనం సమాజాన్ని ఉద్దరించక పోవచ్చు కాని మన కంటి ముందు జరిగే సమస్యలను పరిస్కరిoచవచ్చు .  ఒక్క నిముసము ఆలోచించండి.
              "వంద మాటలు చెప్పే కంటే ఒక్క మంచి పని చేయడం మేలు" 
మనం ఎదుటి వారికి సహాయం చేసినప్పుడు మాత్రమే మనకు ఎదుటి వారు సహాయం చేయాలనీ ఆలోచన వస్తుంది . ప్రతి ఒక్కరు నాకు ఎందుకులే అనుకునే ముందు మనం కూడా ఎదుటి వారికి సహాయం చేద్దామని ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మనతో పాటు మరో పది మంది ముందుకు వస్తారు . కొన్ని గడ్డి పోచలు కలిస్తే బలవంతమైన ఏనుగు సైతము కట్టి పడేయగలదు .
ఈ నిమిసములో నువ్వు మంచి  పని  చేస్తే ఇప్పుడు కాక పోయిన తర్వాత అయిన పలితం వస్తుంది .
మేము సమాజానికి మంచి చేయాలనీ  "ది స్టోరీ అఫ్  ఏ .యన్." (the complete helping nature) అను సేవ సంస్థను స్థాపిస్తున్నము ఈ సంస్థను నడపడానికి మీ యొక్క సహాయం కావలెను

No comments:

Post a Comment